Wednesday, November 22, 2006

రండి బాబూ రండి నేడే చూడండి వేడి వేడి వర్ణచిత్రాలు

పొలో (ఆంగ్లంలో హలో లాగా )వాసుగాడు మళ్ళీ వచ్చాడండీ! ఈ సారి కొన్ని అందమైన వర్ణచిత్రాలను తీసుకుని (నాకైతే నచ్చాయి). ఒక సారి చూడండి.



















ఎలా ఉన్నాయండీ

ఇంతా చూసి కామెంటు రాయకపోయారో

ఏం చేస్తాం వేరే బ్లాగురాస్తాం
















2 comments:

రానారె said...

భలేగా వున్నాయి. ఒక్కోదానికింద మీ వ్యాఖ్య ఏదైనా రాసివుంటే మరింత బాగుండేవి.
"ఇంతా చూసి కామెంటు రాయకపోయారో
ఏం చేస్తాం వేరే బ్లాగురాస్తాం" అన్నారు. కానీ నేను కామెంటు రాసేశా. అలాగని వేరే బ్లాగు రాయకుండా ఆగకండి :)

రాధిక said...

chala baagunnayi.nenu konni copy chesesa.miiru raayamannarani kaadu gani nijamgane nachi comment rasanu.