Thursday, November 24, 2011

పంజా టైటిల్ సాంగ్


నీ చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నర నరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెనుధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపతి కాంతి

ఆకాశం నీ పంజా
అది గెలవాలీ అసలైన గుండెదమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతంచేసే చైతన్యంగా

ఆటుపోటు లేనె లేని సాగరమే ఉంటుందా?
ఎత్తు పల్లం లేనె లేని రాదారంటూ ఉందా?
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా?
ఏదెమైనా తుది వరకు ఎదురీత సాగాలిగా!

అడుగడుగూ అలజడిగా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదురించే గుణమేగా పంజా

ఆకాశం నీ పంజా
అది గెలవాలీ అసలైన గుండెదమ్ముగా
ఆవేశం నీ పంజా
అడుగెయ్యాలి చెడునంతంచేసే చైతన్యంగా

Monday, September 12, 2011

Hamster

Hamster: This lively pet hamster will keep you company throughout the day. Watch him run on his wheel, drink water, and eat the food you feed him by clicking your mouse. Click the center of the wheel to make him get back on it.

Thursday, December 23, 2010

My Pix @ Office

Hi All, See our pics @ office space




Myself, Bhanu, Jay, Tej.... before a QUIZ compittiion.




Pradip, Chandan, Bhanu, Aravind, Jay and Myself @ Tea Time.






Aravind, Jay, Pradip @ another Tea session.




One more...




Pradip, Chaitu and Myself...




 Myself and Ari mama.... on an Adventurous ride. 




Pradip: Got EXTRA meal passes. 




Bhanu....THE BORO: 
Speed: 1 Zetta Hz,  Memory: 1 Exa byte.


Bhanu: The definition of Innocence. 


SANTA Kranthi 




Manjunath Narayanaswamy: "Don't Trust anybody" 






 
A view from ADI office 6th floor @ RMZInfinity - Tower D




Manju's Last day @ ADI..... ptchhh...Bhanu missed the party...

Friday, April 09, 2010

Create Your Own Avatar


This is my Avatar................

You wanna create your own.... follow the link.
http://www.avatarmovie.com/becomeanavatar/


Friday, August 03, 2007

దయచేసి ఒక్కసారి


దయచేసి ఒక్కసారి క్లిక్ చేయండి http://www.bhookh.com/


మీరు తప్పకుండా చేస్తారు. చేయిస్తారు. ఆ నమ్మకం నాకుంది.

Thursday, November 23, 2006

కొత్త బైకండీ బాబూ ఒక్కసారి తోలండి

మిత్రులారా !


పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్న ఈరోజుల్లో మనం కూడా ఇలాంటి బైకొకటి తీయాల్సిందే కదూ!



Vasu Present's

COWASAKI (1000cc)


ఉత్తినే చూస్తూ ఉంటే బండి కదలదండీ బండి మీద ఎలక(mouse)తో ఒకసారి ఒత్తి(click)తే అప్పుడు పరిగెడుతుంది వేరే కిటికీ(window)లో!

How is iTTTTu........

తెలివైన సిఎం- తెలివైన మంత్రి (చదవండి నవ్వండి!)

ఒకసారి సిఎం గారు ఒక కంపెనీకి అతిథిగా వెళ్ళారు.

అక్కడ ఎండీని "ఏమండీ మీ దగ్గర పనిచేసేవాళ్ళు తెలివైన వారో కాదో మీరు ఎలా తెలుసుకుంటారు" అని అడిగారు.

అప్పుడు వెంటనే ఆయన " నేనిప్పుడే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెబితే అతను తెలివైనవాడో కాదో తెలిసిపోతుంది" అని తన క్రింది ఉద్యోగికి శేఖర్ కి ఫోన్ చేసి "ఏమయ్యా, మీ తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు, అందులో ఒకరు మీ అన్నయ్య,ఒకరు మీ చెల్లి మరి మిగిలిన ఒకరు ఎవ్వరు ?"

శేఖర్: "అదినేనే సార్! శేఖర్ ని"

తరువాత సిఎం తన మంత్రులు ఎలాంటివారో తెలుసుకోవాలని ఒక మంత్రికి ఫోన్ చేసి అదే ప్రశ్న అడిగారు.

అప్పుడు మంత్రి నేను మళ్ళీ చెసి చెబుతాను సార్ అనిఫోన్ పెట్టేసి కలెక్టర్ కి ఫోన్ చేసి అదేప్రశ్న అడిగారు.

అప్పుడు ఆ కలెక్టర్ " అదినేనే సార్! వెంకట్ ని" అని చెప్పారు.

వెంటనే మంత్రి సిఎం గారికి ఫోన్ చేసి " అదినేనే సార్ వెంకట్ ని" అని చెప్పారు.

అప్పుడు సిఎం గారు చెప్పారు " నీ మొహం అది వెంకట్ కాదు శేఖర్"

Wednesday, November 15, 2006

నమస్కారం! వాసుగాడు వచ్చేసాడండీ(పరిచయము)

నమస్కారం!

తెలుగు బ్లాగస్తులకు, తెవికిపిడియన్లకు మరియు తెలుగు వారికందరికిన్ని నా హృదయపూర్వక నమస్సుమాంజలి.


ఇకపొతే నేను ఈ మధ్యనే తెలుగు బ్లాగులను, తెవికిపెడియాను దర్శించితిని.

ఆహా! ఏమి మన తెలుగు భాషయేనా ఈ వల(net)లో ఇంత వెలుగు వెలుగుచున్నది అని ఆశ్చర్యపోతిని.

ఇక తప్పదు మనం కూడా మన తెలుగు భాషాభివృద్ధికి మన మనస్సు పెట్టాల్సిందేననిపించింది.

ఈసారి మంచి తెలుగు కబుర్లతో మీ ముందుకొస్తాను.

ఇట్లు

మీ వాసుగాడు

తేట తేట తెలుగులా!